ఫిర్యాదులతో.. రెస్టారెంట్ లపై దాడులు

72చూసినవారు
ఫిర్యాదులతో.. రెస్టారెంట్ లపై దాడులు
హైదారాబాద్ జూబ్లీహిల్స్ లోని పలు రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ లోని తెలుగు మీడియం రెస్టారెంట్ పై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు చేశారు. ఇటీవల బిర్యానీలో వెంట్రుకలు వచ్చాయన్న కస్టమర్లు ఇచ్చిన ఫిర్యాదుతో రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల రైడ్స్ నిర్వహించారు.