ఎల్బి నగర్ లో బతుకమ్మ సంబరాలు

1074చూసినవారు
ఎల్బి నగర్ పరిధిలో శనివారం మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ ఘనంగా నిర్వహించారు. మొదటి రొజు వాకిళ్ల లో బతుకమ్మలు నిలిపి ఆడపడుచులు బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్