నెలకు రూ.80,000 - రూ.2,20,000 జీతంతో ఉద్యోగాలు

71చూసినవారు
నెలకు రూ.80,000 - రూ.2,20,000 జీతంతో ఉద్యోగాలు
హరియాణాలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 115 మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.02.2025. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12.03.2025.

సంబంధిత పోస్ట్