గుర్తు తెలియని వ్యక్తి మృతి

4209చూసినవారు
గుర్తు తెలియని వ్యక్తి మృతి
గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ఎల్బీనగర్ డీవీఎం కాలేజ్ సమీపంలో గుర్తు తెలియని వయస్సు గల వ్యక్తి కింద పడిపోయి మృతి చెందినట్లు స్థానికులు గమనించి ఎల్బీనగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఎల్బీనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతి చెందిన వ్యక్తిని పరిశీలించగా అతని వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్