హయత్‌నగర్‌: తెలంగాణ చేనేత ఐక్యవేదిక ప్రమాణ స్వీకారోత్సవం

78చూసినవారు
హయత్‌నగర్‌: తెలంగాణ చేనేత ఐక్యవేదిక ప్రమాణ స్వీకారోత్సవం
తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో కర్నాటి ధనంజయ ఫంక్షన్ హాలులో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీరమోహన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్