హైదరాబాద్: అర్జున అవార్డు అందుకున్న జువాంజి దీప్తి

58చూసినవారు
హైదరాబాద్: అర్జున అవార్డు అందుకున్న జువాంజి దీప్తి
పారా ఒలంపిక్స్ లో టీ 20 400 మీటర్ క్యాటగిరిలో పతాకం సాధించిన జీవాంజి దీప్తి కు శుక్రవారం భారత రాష్ట్రపతి చేతిల మీదగా అవార్డు అందుకోవడం జరిగింది. మరియు ద్రోణాచార్యులు నాగపురి రమేష్ తన జీవితం దేశం కోసం క్రీడాకారులను తయారుచేయడమే సంకల్పంగా పెట్టుకొని ముందుకు దూసుకుపోతున్నాను అన్నారు.

సంబంధిత పోస్ట్