జీఎస్ఐ శిక్షణ సంస్థ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలు

154చూసినవారు
జీఎస్ఐ శిక్షణ సంస్థ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలు
బండ్లగూడ-నాగోల్‌లోని భారతీయ భు వైజ్ఞానిక సర్వే శిక్షణ సంస్థ (జిఎస్ఐటిఐ) ప్రధాన కార్యాలయంలో మంగళవారం 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ జనరల్ & హెడ్ డాక్టర్ మాథ్యూ జోసెఫ్ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దేశ నిర్మాణానికి సహజ వనరులను అందించడంలో పోషించిన కీలక పాత్ర గురించి డాక్టర్ మల్లేష్, ప్రజా సంబంధాల అధికారి తెలియజేశారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్