ఆమనగల్లు: టీపీసీసీ లీగల్ సెల్ ప్రతినిధిగా భోజరాజు

69చూసినవారు
ఆమనగల్లు: టీపీసీసీ లీగల్ సెల్ ప్రతినిధిగా భోజరాజు
రాష్ట్ర టీపీసీసీ లీగల్ సెల్ ఆర్టీఐ అధికార ప్రతినిధిగా కల్వకుర్తికి చెందిన న్యాయవాది భోజరాజు ప్రశాంత్ నియమితులయ్యారు. నియమితులైన ఆయనకు శుక్రవారం రాష్ట్ర పార్టీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ నియామక పత్రాన్ని అందించి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లీగల్ సెల్ సేవలను ప్రతి కార్యకర్తకు అందేలా ఆర్టీఐ చట్టంపై అవగాహన కలిగేలా కృషి చేస్తానని చెప్పారు.

సంబంధిత పోస్ట్