మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఆదివారం ఆమనగల్లు మండలం మేడిగడ్డ తండాలో క్రీడాకారులు నివాళులర్పించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం సందర్భంగా వారితోపాటు గ్రామస్తులు మాజీ ప్రధానికి నివాళులర్పించి టోర్నమెంట్ ను ప్రారంభించారు.