బడంగ్ పేట్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ నాయకుల ప్రచారం

56చూసినవారు
బడంగ్ పేట్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ నాయకుల ప్రచారం
బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 17వ డివిజన్లో కార్పొరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం బాలాపూర్ గ్రామంలోని కోట్రస్, ఎల్మటి నగర్ కాలనీలలో లోక్ సభ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా గడపగడప ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వివరిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేసి రంజిత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్