కడ్తాల్: మాజీ మంత్రి కలిసిన బీఆర్ఎస్ నాయకులు

71చూసినవారు
కడ్తాల్: మాజీ మంత్రి కలిసిన బీఆర్ఎస్ నాయకులు
మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని సోమవారం ఆమె క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పూల మొక్కను అందించి సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం ఆమె చేస్తున్న కృషి నేటితరం నాయకులకు దిశా నిర్దేశం అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్