కడ్తాల్: ఉపాధ్యాయులకు సంపాదిత సెలవులు మంజూరు చేయాలి

51చూసినవారు
కడ్తాల్: ఉపాధ్యాయులకు సంపాదిత సెలవులు మంజూరు చేయాలి
పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు సంపాదిత సెలవులు మంజూరు చేయాలని గురువారం కడ్తాల్ ఎంఈఓ సత్యనారాయణకు టీఎస్ యుటిఎఫ్ నాయకులు విజ్ఞప్తి చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జనగణన లో పాల్గొన్న ఉపాధ్యాయులకు రోజువారి లక్ష్యాలు కేటాయించి ఒత్తిడి తీసుక రావద్దని ఆయనకు ఇచ్చిన వినతిపత్రంలో కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు గోపాల్ నాయక్, నాయకులు జంగయ్య, శంకర్, మల్లయ్య, విజయ్ కుమార్, నరసింహమూర్తి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్