రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బస్టాండ్ ఎదురు గల రాఘవేంద్ర ఉడిపి హోటల్లో సాంబార్ ఇడ్లీ తింటున్న ఒక వ్యక్తి కి జెర్రీ దర్శనం ఇచ్చింది. సేఫ్టీ మెయింటెయిన్ చేయని ఈ హోటల్ ని తక్షణమే బంద్ చేయాలని వ్యక్తి కోరాడు. ఎంత గొప్పగా చెప్పుకునే భోజనశాల హోటల్ అంటే ఉడిపి హోటల్ అంటారు. మరి ఇలాంటి హోటల్ లోనే ఇలాంటి దారుణం జరిగితే ఎలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.