తలకొండపల్లి మండలం గట్టు ఇప్పలపల్లి గ్రామానికి చెందిన 31 మంది రైతులకు ప్రభుత్వం మంజూరు చేసిన సబ్సిడీ స్పింక్లర్ లను మంగళవారం రైతులకు కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అన్నదాతల సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. కా