తలకొండపల్లి: విశ్రాంత హెచ్ఎం కు మాజీ ఎమ్మెల్యే నివాళి

83చూసినవారు
తలకొండపల్లి: విశ్రాంత హెచ్ఎం కు మాజీ ఎమ్మెల్యే నివాళి
తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామానికి చెందిన విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్ తండ్రి జంగయ్య యాదవ్ దశదిన కర్మ గురువారం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మృతునికి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ విద్యాభివృద్ధి కోసం ఆయన అందించిన సేవలను కొనియాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్