టిఫిన్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి

83చూసినవారు
టిఫిన్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి
మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తాజా టిఫిన్ సెంటర్ ను నూతనంగా ఏర్పాటు చేశారు. శుక్రవారం మంత్రి సితక్కతో కలిసి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ప్రారంభోత్సవం చేశారు. కార్యక్రమంలో పీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్ రామ్మోహన్ రెడ్డి, ప్లోర్ లీడర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్లు పెద్దబావి సుదర్శన్ రెడ్డి, నందుకుమార్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్