జిల్లా జట్టు కెప్టెన్ గా వెల్జాల్ విద్యార్థి

71చూసినవారు
జిల్లా జట్టు కెప్టెన్ గా వెల్జాల్ విద్యార్థి
తలకొండపల్లి మండలం వెల్జాల్ ఉన్నత పాఠశాల విద్యార్థి చందు సీఎం కప్ జిల్లా జట్టు కెప్టెన్ గా ఎంపికైనట్లు శుక్రవారం పీడీ పరమేష్ తెలిపారు. ఈనెల 28, 29 తేదీలలో హైదరాబాద్ సరూర్ నగర్ లో నిర్వహించే క్రీడలలో జిల్లా జట్టుకు ఆయన ప్రాతినిథ్యం వహిస్తారని పీడీ చెప్పారు. జిల్లా జట్టు కెప్టెన్ గా ఎంపికైన విద్యార్థిని హెచ్ఎం నసిమా సుల్తానా, ఉపాధ్యాయులు అభినందించి రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికై జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్