జాబ్ కార్డులో పేర్లు ఉన్నవారే పని చేయాలి: డీఆర్ఫీ

55చూసినవారు
జాబ్ కార్డులో పేర్లు ఉన్నవారే పని చేయాలి: డీఆర్ఫీ
గండీడ్ మండలం లింగాయపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం 2023 మార్చి- 2024 మార్చి సంవత్సరానికి గాను సోషల్ ఆడిట్ ను గత మూడు రోజులుగా నిర్వహించారు. శనివారం గ్రామ సభ ఏర్పాటు చేశారు. పలువురు ఇతరుల జాబ్ కార్డు పై పని చేయడంను గుర్తించామని, వారిపై పై అధికారులు చర్యలు తీసుకుంటారని డిఆర్పి రవితేజ తెలిపారు. అలాగే పలు రికార్డులు అప్డేట్ చేయలేదని అన్నారు. ఒకరికి బదులుగా మరొకరు పని చేయకూడదని సూచించారు.

సంబంధిత పోస్ట్