బండ్లగూడ: ఈ నెల 26 నుంచి మరో 4 పథకాలు

61చూసినవారు
బండ్లగూడ: ఈ నెల 26 నుంచి మరో 4 పథకాలు
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు, ఈ నెల 26 నుంచి మరో 4 పథకాలను ప్రజలకు అందించనుంది. ఇందులో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు వంటి పథకాలు ఉన్నాయి. ఈ కొత్త పథకాలను అర్హులైన వారికి అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సర్వేలు నిర్వహిస్తున్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మేయర్ లతా ప్రేమ్ ఆధ్వర్యంలో గురువారం సర్వే కొనసాగుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్