అత్తాపూర్ డివిజన్ బీజేపీ సభ్యత్వ నమోదు సమావేశము అత్తాపూర్ డివిజన్ బీజేపి అధ్యక్షులు సాబాద విజయ్ కుమార్ అధ్యక్షతన హైదర్ గూడ బిజెపి కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రంగారెడ్డి జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు దుద్దాల లక్ష్మీనారాయణ హాజరై మాట్లాడుతూ దేశ ప్రధానమంత్రి ప్రారంభిస్తున్న బిజెపి సభ్యత్వ నమోదు కొరకు 8800002024 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యత్వ నమోదు చేసుకోవాలన్నారు.