హైదరాబాద్ పాలమూరు కురువ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

78చూసినవారు
హైదరాబాద్ పాలమూరు కురువ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ
బాబుల్ రెడ్డి నగర్ కాలనీలోని పోచమ్మ దేవాలయంలో హైదరాబాద్ పాలమూరు కురువ సంఘం 2025 క్యాలెండర్ ఆవిష్కరణ శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సభలో కుల బంధువులు, ప్రముఖులు గొర్రె కాపరుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఇన్సూరెన్స్, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుతో గొర్రె కాపరుల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమం నిర్వహణలో ఎస్. వెంకటేష్, కొల్లంపల్లి శ్రీనివాస్, మాదారం కృష్ణలు కీలక పాత్ర పోషించారు.

సంబంధిత పోస్ట్