కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలకు ఆహ్వానం

76చూసినవారు
కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలకు ఆహ్వానం
రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి డివిజన్ భావనరుషి కాలనీ శ్రీ మార్కండేయ పద్మశాలి ట్రస్ట్ భవనంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కమిటీ సభ్యులు మరియు కులబాందవులు సమయానికి సంఘమునకు విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నారు.

సంబంధిత పోస్ట్