నూతన నాయి బ్రాహ్మణ సేవా సంఘం కమిటీ ఎన్నిక

50చూసినవారు
నూతన నాయి బ్రాహ్మణ సేవా సంఘం కమిటీ ఎన్నిక
తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో రాజేంద్ర నగర్ నియోజకవర్గం బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ గురువారం నూతన నాయి బ్రాహ్మణ సేవా సంఘం కమిటీ ఎన్నికయింది. నూతన కమిటీ ఎన్నిక సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు పాల్వాయి శ్రీనివాస్ నాయి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రేమ్ గౌడ్, ఏంఐఎం సీనియర్ నాయకుడు రియాజ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్