రాజేంద్రనగర్: ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రాణాలు తీసిన ఓటెక్

55చూసినవారు
రంగారెడ్డి మైలార్ దేవ్ పల్లిలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పల్లెచెరువు వద్ద లారీని భార్య భర్త వెళ్తున్న బైక్ ఢీ కొట్టింది.
బైక్ పై ప్రయాణిస్తున్న భార్య, కూతురు చనిపోవడంతో మృతి చెందారు. కొడుకుకు గాయాలయ్యాయి. లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో ప్రమాదం చోటు చేసుకున్నట్లు సానికులు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్