సోమావతి అమావాస్య సందర్భాన్ని పురస్కరించుకుని రాజేంద్రనగర్ సర్కిల్, మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలో ఉన్న ఆదర్శ కాలనీ శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ దేవాలయంలో భక్తుల కోసం అన్న వితరణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. దేవాలయ కమిటీ ప్రతినిధులు ఈ కార్యక్రమాని నిర్వహించారు.