రంగారెడ్డి : బీసీల రిజర్వేషన్ల పెంపు కోసం వినతి పత్రం అందజేత

60చూసినవారు
రంగారెడ్డి : బీసీల రిజర్వేషన్ల పెంపు కోసం వినతి పత్రం అందజేత
బీసీ హక్కుల సాధన సమితి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్నాటి యాదయ్య, స్థానిక సంస్థల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్‌కు వినతి పత్రం అందజేశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రద్దు చేసి, 10% రిజర్వేషన్లు కల్పించడం బీసీలకు నష్టకరమని ఆయన తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్