బిఆర్ఎస్ పార్టీకి సీనియర్ నేత రాజీనామా

67చూసినవారు
రాజేంద్రనగర్ ఉప్పరపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఇంద్రపాల్ రెడ్డి పార్టీకి శనివారం రాజీనామా చేశారు. త్వరలోనే కార్యచరణ ప్రకటిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ. గత పాలకులు గ్రామ అభివృద్ధికి నిధులు అడిగిన స్పందించలేదు. ఇటీవల ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో గత ప్రభుత్వం పై అసహనానికి గురై రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్