రంగంలోకి నటి హేమ.. మంత్రి కొండా సురేఖకు కౌంటర్

50చూసినవారు
రంగంలోకి నటి హేమ.. మంత్రి కొండా సురేఖకు కౌంటర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై రాజకీయ ఆరోపణలు గుప్పిస్తూ. అక్కినేని కుటుంబాన్ని ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సినీ పరిశ్రమలో చర్చనీయాంశమయ్యాయి. మంత్రి వ్యాఖ్యలను ఇప్పటికే హీరో నాగార్జునతో పాటు ప్రకాశ్ రాజ్ ఖండించగా. తాజా బుధవారం నటి హేమ కూడా స్పందించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్