మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు సంచల వ్యాఖ్యలు

61చూసినవారు
ఇప్పుడు ఇది ఆకులు రాలే కాలం. అలాగే మన పార్టీలో నుంచి పనికిరాని ఆకులన్నీ చెత్తకుప్పలో కలిసిపోతున్నాయి అంటూ శుక్రవారం హైదరాబాదు నగరంలో నిర్వహించిన టిఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి హాజరైన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు సంచల వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్