మంద కృష్ణ మాదిగ పై మాజీ ఎమ్మెల్యే ఫైర్

81చూసినవారు
మంద కృష్ణ మాదిగ పై మాజీ ఎమ్మెల్యే ఫైర్
హైదరాబాదు నగరంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ అంటేనే మాదిగలు, మాలల పార్టీ అని మాదిగలు, మాలలు అంటేనే కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా అభివర్ణించారు. మీరా కుమార్, దామోదర రాజనర్సింహకు కాంగ్రెస్ పార్టీనే అవకాశం ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే బీజేపీ లాభం చేకూరేలా మంద కృష్ణమాదిగ మాట్లాడుతున్నారన్నారు అని ధ్వజమెత్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్