వంగవీటి రాధాతో కేశినేని చిన్ని కీలక భేటీ

51చూసినవారు
వంగవీటి రాధాతో కేశినేని చిన్ని కీలక భేటీ
టీడీపీ స్టార్ క్యాంపెయినర్ వంగవీటి రాధాతో విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని భేటీ అయ్యారు. స్టార్ క్యాంపెయినర్ గా రాష్ట్రమంతా సేవలందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆయన ప్రచారం ద్వారా ఉమ్మడి కృష్టా జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి మరింత ప్రయోజనం చేకూరుతుందన్నారు. కూటమి అధికారంలోకి రాగానే రాధాకు సముచిత స్థానం ఉంటుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్