శేరిలింగంపల్లి: ఓయో రూమ్స్ లో గంజాయి వ్యాపారం

70చూసినవారు
శేరిలింగంపల్లి: ఓయో రూమ్స్ లో గంజాయి వ్యాపారం
నెల్లూరు జిల్లాకు చెందిన దేవెందుల రాజు(25), మధ్యప్రదేశ్ కు చెందిన సంజన మాంజా(18) కు నగరంలో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయి వ్యాపారం ప్రారంభించారు. అందుకు ఓయోలో రూమ్స్ అద్దెకు తీసుకుని వ్యాపారం చేస్తుండగా శుక్రవారం రాత్రి కొనడాపూర్ ఎస్ టీ ఎఫ్ బృందం వారిని పట్టుకుని, వారి వద్ద నుండి 2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్