షాద్ నగర్: బీఆర్ఎస్ అధ్యయన కమిటీ సమావేశం

84చూసినవారు
రైతు ఆత్మహత్యలపై భారత రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ సమావేశం బుధవారం జరిగింది. కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాథోడ్, యాదవ రెడ్డి, జోగు రామన్న, బాజిరెడ్డి గోవర్ధన్, షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, రసమయి బాలకిషన్, పువ్వాడ తదితరులు హాజరయ్యారు. రైతు ఆత్మహత్యలు, రైతు భరోసా అమలు తదితర అంశాలపై చర్చ జరిగింది.

సంబంధిత పోస్ట్