భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ. ర్ అంబేద్కర్ పైన ఢిల్లీ పార్లమెంటులో హోం శాఖ మంత్రి అమీషా అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో షాద్నగర్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ నేత ఎర్రోళ్ల జగన్ మండిపడ్డారు. ఈ సందర్భంగా గురువారం స్థానిక మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ అంబేద్కర్ అన్ని వర్గాలకు సమన్యాయంగా రాజ్యాంగంలో పొందుపరిచారని గుర్తు చేశారు. అంబేద్కర్ ను విమర్శిస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు.