కాంగ్రెస్ పార్టీ నేతల ఎన్నికల ప్రచారం

53చూసినవారు
కాంగ్రెస్ పార్టీ నేతల ఎన్నికల ప్రచారం
మహబూబ్ నగర్ పార్లమెంటుఅభ్యర్థి వంశీ చంద్ రెడ్డి గెలుపు కోసం గురువారం షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని వెలిజర్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్ల వంశీచంద్ రెడ్డి గెలుపు కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెలిజర్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతూ ప్రజాస్వామ్య, రాజ్యాంగ పరిరక్షణకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్