రెవెన్యూ అధికారులను నిలదీసిన రైతులు

50చూసినవారు
గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణ మార్కింగ్ పనులు రంగారెడ్డి జిల్లా కడ్తాల్, ఆమనగల్లు మండలాల్లో మంగళవారం ప్రారంభమయ్యాయి. రావిర్యాల ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఫోర్త్ సిటీని కలుపుతూ నిర్మించే గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రహదారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల భూ సేకరణ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామాలలో సర్వే చేపడుతుండడంతో పలువురు రైతులు వ్యతిరేకిస్తున్నారు. భూముల్లో నుంచి రోడ్డు ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్