నాణ్యమైన విద్య అందించాలి: ఎమ్మెల్యే శంకర్

53చూసినవారు
నాణ్యమైన విద్య అందించాలి: ఎమ్మెల్యే శంకర్
ప్రైవేట్ స్కూల్ లకు ధీటుగా విద్య అందించాలని, రాబోవు రోజుల్లో నియోజకవర్గంలో ఉన్నఅన్ని స్కూళ్లను కలిపి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ల సముదాయంగా ఏర్పాటుచేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. గురువారం నియోజకవర్గంలో సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, కేజీబీవీ, మైనారిటీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ హాస్టల్ ప్రిన్సిపాల్ లతో క్యాంపు కార్యాలయంలో రివ్యూ మీటింగ్ ని నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్