దర్గాలో ప్రత్యేక ప్రార్థనలతో గంధోత్సవం

63చూసినవారు
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం జహంగీర్ పీర్ దర్గా పుణ్యక్షేత్రంలో ఉర్సు ఉత్సవాలను గురువారం రాష్ట్ర వక్ఫోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా హుసేని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలతో గంధోత్సవం కార్యక్రమాన్ని చేపట్టారు. హజరత్ జహంగీర్ పీర్ బురాన్ పీర్ బాబాలకు గంధంతో అభిషేకించారు. వందలాదిగా జనాలు గంధోత్సవానికి తరలివచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్