షాద్ నగర్ ఆవోపా ప్రమాణ స్వీకార మహోత్సవం

84చూసినవారు
షాద్ నగర్ ఆవోపా ప్రమాణ స్వీకార మహోత్సవం
షాద్ నగర్ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి కళ్యాణ మంటపంలో ఆవోపా కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఎంవిఎస్ సురేష్ అధ్యక్షతన శుక్రవారం అత్యంత వైభవోపేతంగా కన్నుల పండుగగా జరిగింది. 2024-26 సంవత్సరంకు గాను ఆవోపా అధ్యక్షునిగా ఎలుకుర్తి నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా శివ కార్తీక్, ఆర్థిక కార్యదర్శిగా ధర్మపురం మనోజ్, వారి కార్యవర్గ సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేశారు.

సంబంధిత పోస్ట్