తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కార్ చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక రైతుల్లో ప్రజాదారణ కోల్పోతామని అభద్రతతో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ రైతులపై ముసలి కన్నీరు కారుస్తుందని షాద్ నగర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్ విమర్శించారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గిరిజన విభాగం కోఆర్డినేటర్ రఘునాయక్ లు మాట్లాడారు.