స్పెషల్ అట్రాక్షన్ ఎమ్మెల్యే - మాజీ ఎమ్మెల్యే

79చూసినవారు
స్పెషల్ అట్రాక్షన్ ఎమ్మెల్యే - మాజీ ఎమ్మెల్యే
పంద్రాగస్టు వేడుకల్లో అందరి చూపు స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డిలపై గురువారం పడింది. గుండెల నిండా దేశభక్తి,, చేతిలో మువ్వన్నెల జెండా సాక్షాత్కారమైతే, ఇక ఆ వేగాన్ని ఆపేదెవరు.? గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ ఇరువురు నేతలు దోస్తీ అంటూ చేతులు కలిపి చేతి గుర్తును గెలిపించిన దాఖలాలు మన కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్