వెన్నచేడ్ లో దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం..

66చూసినవారు
వెన్నచేడ్ లో దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం..
గండీడ్ మండలం వెన్నచేడ్ గ్రామంలో స్వామి వివేకానంద మరియు చత్రపతి శివాజీ యువజన సంఘాల ఆధ్వర్యంలో మొదటిసారిగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివేకానంద యువజన సంఘం అధ్యక్షులు కోడూరు శివకృష్ణ గౌడ్, ఉపాధ్యక్షులు కొమ్మూరి నరేష్, యువజన సంఘ సభ్యులు, యువకులు, గ్రామ పెద్దలు, పాల్గొనడం జరిగింది.

సంబంధిత పోస్ట్