ఆటో డ్రైవర్లకు ర్యాపిడో గుడ్‌న్యూస్

74చూసినవారు
ఆటో డ్రైవర్లకు ర్యాపిడో గుడ్‌న్యూస్
రైడ్ హెయిలింగ్ యాప్ ర్యాపిడో సరికొత్త పోటీకి తెరలేపింది. ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై వారి నుంచి జీవిత కాలంపాటు ఎటువంటి కమీషన్ తీసుకోకుండా సేవలు అందిస్తామని ప్రకటించింది. అయితే ఆటోవాలాలు లాగిన్ ఫీజు మాత్రం చెల్లించాలని పేర్కొంది. నగరాన్ని బట్టి ఈ రుసుము రోజుకు రూ.9 నుంచి రూ.29 మధ్య ఉంటుందని వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్