కొత్త వ్యాపార విభాగంలోకి మైక్రోమ్యాక్స్ ఎంట్రీ

83చూసినవారు
కొత్త వ్యాపార విభాగంలోకి మైక్రోమ్యాక్స్ ఎంట్రీ
దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ కొత్త వ్యాపార విభాగంలోకి అడుగుపెట్టింది. పునరుత్పాదక ఇంధన సెగ్మెంట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దీనికోసం స్టార్టప్ ఎనర్జీని లాంచ్ చేసినట్లు కంపెనీ బుధవారం వెల్లడించింది. ఈ కొత్త విభాగం ద్వారా సోలార్ ప్యానెల్ తయారీలోకి మైక్రో మ్యాక్స్ ఎంట్రీ ఇవ్వనుంది. గతంలో దేశీయ స్మార్ట్‌ఫోన్ విభాగంలో ఈ సంస్థ ఓ వెలుగు వెలిగిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్