కీలక ఉత్తర్వులు జారీ చేసిన ఆర్బీఐ

52చూసినవారు
కీలక ఉత్తర్వులు జారీ చేసిన ఆర్బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI).. వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ రుణాలు తీసుకున్న సమయంలో హిడెన్ చార్జీలు బ్యాంకులు వసూలు చేస్తుంటాయి. ముందు చెప్పకుండా తర్వాత వసూలు చేస్తుంటాయి. అలాంటి వాటికి చెక్ పెడుతూ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్(కేఎఫ్ఎస్) పేర్కొనకుండా ఎటువంటి అదనపు ఫీజులు వసూలు చేయడానికి వీలు లేదని స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్