ఢిల్లీ పై RCB విజయం..ప్లేఆఫ్ ఆశలు సజీవం

526చూసినవారు
ఢిల్లీ పై RCB విజయం..ప్లేఆఫ్ ఆశలు సజీవం
ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచులో RCB 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 140 పరుగులకే ఆలౌటైంది. DC బ్యాటర్లలో అక్షర్ (57) ఒక్కడే కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. హోప్ (29), మెక్‌గుర్క్(21) రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో యశ్ 3, ఫెర్గూసన్ 2, స్వప్నిల్, సిరాజ్, గ్రీన్ తలో వికెట్ తీశారు. ఈ విజయంతో ఆర్సీబీ ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్