భారీగా ఉష్ణోగ్రతలు నమోదు

50చూసినవారు
భారీగా ఉష్ణోగ్రతలు నమోదు
తెలంగాణలో బుధవారం అత్యధికంగా నిజామాబాద్‌లో 36.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, అత్యల్పంగా హన్మకొండలో 34 డిగ్రీలు నమోదైంది. రామగుండం, మెదక్, మహబూబ్ నగర్, హైదరాబాద్, దండిగల్, హకీంపేట్, భద్రాచలం, ఆదిలాబాద్‌లో 35 డిగ్రీలపైనే నమోదైంది. ఏపీలోని కాకినాడ, విజయనగరం, తిరుపతి, పొందూరు, మాచర్ల, తణుకు, కపిలేశ్వరంలో 35 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్