SEBIలో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్‌ల భర్తీ

58చూసినవారు
SEBIలో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్‌ల భర్తీ
స్టాక్ మార్కెట్ కార్యకలాపాలను నియంత్రించే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ()లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దరఖాస్తు ప్రారంభ తేదీ జూన్ 11, 2024. దరఖాస్తు చివరి తేదీ జూన్ 30. ఆసక్తి, అర్హతలు ఉన్న అభ్యర్థులు సెబీ అధికారిక వెబ్సైట్ sebi.gov.in ద్వారా ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 97 ఆఫీసర్ గ్రేడ్ ఎ పోస్టులను భర్తీ చేయనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్