ఐఐటీల్లో 17,740 సీట్లు

50చూసినవారు
ఐఐటీల్లో 17,740 సీట్లు
దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో వచ్చే విద్యా సంవత్సరం (2024-25) మొత్తం 17,740 బీటెక్ సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. గత ఏడాది అమ్మాయిలకు సూపర్ న్యూమరరీతో కలుపుకొని 17,385 సీట్లు ఉండగా ఈసారి 355 పెరిగాయి. మరో వైపు కొన్ని కొత్త కోర్సులు ప్రవేశపెట్టడంతో NITలు, ట్రిపుల్ ఐటీల్లోనూ సీట్లు పెరిగాయి. ఈసారి 121 విద్యాసంస్థల్లో సీట్లను 59,917 సీట్లను జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (JOSAA) ద్వారా భర్తీ చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్