చంద్రబాబు ప్రమాణం.. భారీగా ట్రాఫిక్ జామ్ (వీడియో)

76చూసినవారు
చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరయ్యేందుకు పెద్దఎత్తున అభిమానులు, టీడీపీ శ్రేణులు గన్నవరంకు చేరుకుంటున్నారు. దీంతో గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో జాతీయ రహదారిపై కాజా టోల్ గేట్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాయలసీమ నుంచి వస్తున్న వాహనాలతో దాదాపు 5 కి.మీ. మేర ట్రాఫిక్ స్తంభించింది.

సంబంధిత పోస్ట్